ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై నకిలీ ధ్రువపత్రాల కలకలం - vijayawada durga temple Eo suspended two people

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం చేస్తున్న ఇద్దరిని అధికారులు గుర్తించారు. వారిని ఈవో భ్రమరాంబ సస్పెండ్ చేశారు.

ఇంద్రకీలాద్రిలో నకిలీ ధ్రువపత్రాల కలకలం
ఇంద్రకీలాద్రిలో నకిలీ ధ్రువపత్రాల కలకలం

By

Published : Jun 7, 2021, 10:26 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నకిలీ ధ్రువపత్రాల కలకలం రేగింది. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం చేస్తున్న ఇద్దరిని అధికారులు గుర్తించారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ డీవీఎన్ రాజును ఈవో సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి:Death: ప్రమాదవశాత్తు చెరువులో పడి నలుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details