విజయవాడ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాలను నగర కమిషనర్ బి. శ్రీనివాసరావు పరిశీలించారు. నగర పరిధిలోని కొత్తపేట, భవానీపురం పోలీసుస్టేషన్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. భవన నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నూతన పోలీసు స్టేషన్ భవనాలను పరిశీలించిన సీపీ - విజయవాడ సీపీ
విజయవాడ నగరంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాలను నగర కమిషనర్ బి. శ్రీనివాసరావు పరిశీలించారు.
vijayawada CP