విజయవాడ పోలీస్ పెట్రోల్ సర్వీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమలరావు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పర్సనల్ ప్రొటక్షన్ కిట్లను ధరించటం వల్ల వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా అరికట్టవచ్చన్నారు.
పెట్రోల్ బంక్ సిబ్బందికి పీపీఈల పంపిణీ - పీపీఈలు పంపిణీ చేసిన విజయవాడ సీపీ
విజయవాడ పోలీస్ పెట్రోల్ బంక్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమలరావు పీపీఈ కిట్లను అందజేశారు. కరోనా నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పెట్రోల్ బంక్ సిబ్బందికి పీపీఈల పంపిణీ