ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెడ్​ జోన్లలో డ్రోన్​ కెమెరాలతో నిఘా: విజయవాడ సీపీ - covid 19 new cases in vijayawada city

విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్​ జోన్​ ప్రాంతాల్లో సీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు.

vijayawada city police commissioner
vijayawada city police commissioner

By

Published : Apr 19, 2020, 10:15 AM IST

విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిఘాను మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. రెడ్​ జోన్​ ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో రెడ్​జోన్లలో నిఘా ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details