ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రద్దీగా మారిన విజయవాడ బస్​స్టాండ్ - vijayawada updates

ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వాయిదా వేయటంతో విద్యార్థులు ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడుతోంది.

vijayawada bus top
రద్దీగా మారిన విజయవాడ బస్​స్టాండ్

By

Published : May 3, 2021, 2:12 PM IST

ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడంతో విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్తున్నారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ విద్యార్థులతో రద్దీగా మారింది. క్లాక్‌రూమ్‌ వద్ద తమ బ్యాగులను భద్రపరచాటానికి బారులు తీరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details