ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Union Minister Gadkari: కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ, భువనగిరి ఎంపీల భేటీ - గడ్కరీతో ఎంపీల చర్చ

జాతీయ రహదారి 6 లేన్ల విస్తరణపై కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ ఎంపీ నాని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ దిల్లీలో అయ్యారు. హైవే విస్తరణలో గుత్తేదారు నుంచి సమస్యల దృష్ట్యా భేటీ ప్రాధాన్యత సంచరించుకుంది.

Union Minister Gadkari with vijayawada and bhongiri mps
గడ్కరీతో విజయవాడ, భువనగిరి ఎంపీల చర్చ

By

Published : Mar 29, 2022, 1:11 PM IST

Updated : Mar 29, 2022, 1:31 PM IST

కేంద్రమంత్రి గడ్కరీతో విజయవాడ ఎంపీ కేశినేని నాని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల విస్తరణపై కేంద్రమంత్రితో ఎంపీలు చర్చించారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలన్న అంశంపై గడ్కరీతో మాట్లాడారు. భేటీకి జీఎంఆర్‌ ప్రతినిధులను కేంద్రమంత్రి గడ్కరీ కార్యాలయం పిలిచింది. జాతీయ రహదారి విస్తరణపై ఇప్పటికే పలుమార్లు ఎంపీలు విజ్ఞప్తి చేశారు.హైవే విస్తరణలో గుత్తేదారు నుంచి సమస్యల దృష్ట్యా భేటీ ప్రాధాన్యత సంచరించుకుంది.

విజయవాడ ఎంపీ కేశినేని నాని
Last Updated : Mar 29, 2022, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details