Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెట్ కామర్స్‌స్థాయిసంఘం ఛైర్మన్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి.. నివేదిక సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను టీజీ వెంకటేశ్ సమర్పించారు.
ఆ విషయంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన విజయసాయి రెడ్డి
Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు.
![ఆ విషయంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి vijayasai reddy met vice president venkaiah naidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15564412-860-15564412-1655276327992.jpg)
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
రాహుల్‌గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదన్నారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
ఇవీ చూడండి: