బిడ్డ వయసు ఉన్న మంత్రి లోకేష్ గురించి తప్పుడు మాటలు మాట్లాడ్డం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సరైందేనా అని ఆర్టీసీ చైర్మన్వర్ల రామయ్య ప్రశ్నించారు. విజయసాయి వ్యవహారశైని సరిగా లేదన్నారు. లోకేష్‌కు జీవిత ఖైదు వేయాలంటున్న విజయసాయికి, ప్రతిపక్ష నేత జగన్‌కు.. ఎన్ని సార్లు జీవిత ఖైదు పడాలి అని వ్యాఖ్యానించారు.రాజ్యసభ సభ్యునిగా ఉండాల్సిన హుందాతనాన్ని మరిచి మాట్లాడడం దారుణమన్నారు.
'విజయసాయీ.. మీకెన్నిసార్లు శిక్ష పడాలి?' - vijay sai reddy
బిడ్డ వయసు ఉన్న మంత్రి లోకేష్ గురించి తప్పుడు మాటలు మాట్లాడ్డం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సరైందేనా అని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రశ్నించారు. విజయసాయి వ్యవహారశైని సరిగా లేదన్నారు.
వర్ల రామయ్య