ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ సింహాద్రి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. సింహాద్రి కరోనాతో మరణించారనే వార్త కలచివేసిందన్నారు. ఉన్నత విద్యారంగం అభివృద్ధిలో సింహాద్రి కీలకపాత్ర పోషించారని గుర్తు చెేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కరోనాతో ఏయూ మాజీ వీసీ సింహాద్రి మృతి.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి - au ex vc simhadri died with corona
ఏయూ మాజీ వీసీ సింహాద్రి కరోనాతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
vice president