ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయవాడ చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టుకు ఉపరాష్ట్రపతి బయల్దేరి వెళ్లారు. కృష్ణా జిల్లాలో నేడు, రేపు ఆయన పర్యటించనున్నారు.
విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య - విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య తాజా వార్తలు
కృష్ణా జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి జోగి రమేశ్ ఘన స్వాగతం పలికారు.
విజయవాడ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
TAGGED:
ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూస్