బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన వెంకయ్య... బాలు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఉపరాష్ట్రపతికి తెలిపారు. సాధారణస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ఇతర వైద్యులను సంప్రదించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా - ఎస్పీ బాలు ఆరోగ్యపరిస్థితి న్యూస్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన వెంకయ్య... బాలు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు.
ఎస్పీ బాలు ఆరోగ్యపరిస్థితిపై ఉపరాష్ట్రపతి ఆరా