ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్నిప్రమాదం ఘటనపై సంతాపం తెలిపిన ప్రముఖులు - విజయవాడల స్వర్ణ ప్యాలెస్ తాజా వార్తలు

విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి సహా...ఎంపీ సుజానాచౌదరి,గవర్నర్ హరిచందన్ ప్రమాదకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

vijayawada swarna palces taja news
vijayawada swarna palces taja news

By

Published : Aug 9, 2020, 10:30 AM IST

Updated : Aug 9, 2020, 10:58 AM IST

విజయవాడ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో కరోనా రోగులు మృతిచెందటం బాధాకరమని ఎంపీ సుజనా చౌదరి అన్నారు.

Last Updated : Aug 9, 2020, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details