విజయవాడలో వీహెచ్పీ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ సమర్పణ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శోభాయాత్రను గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పాల్గొని ప్రారంభించారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభం కాగా...రామ, లక్ష్మణ, హనుమాన్, సీత వేషధారణలో చిన్నారులు పాల్గొన్నారు.
వీహెచ్పీ ఆధ్వర్యంలో శోభాయాత్ర - విజయావాడలో వీహెచ్పీ శోభాయాత్ర
అయోధ్యలో రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో విజయవాడలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల కోలాటం అందరిని ఆకర్షించింది..
వీహెచ్పీ ఆధ్వర్యంలో శోభాయాత్ర