'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేము' - పారిశుద్ధ్య కార్మికులకు అమరావతి ఆర్గానిక్స్ కూరగాయలు పంపిణీ న్యూస్
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పారిశుద్ధ్య కార్మికులు సేవలను వెలకట్టలేమని ఫార్చూన్ మురళికృష్ణ అన్నారు. విజయవాడ పడమటలో పారిశుద్ధ్య కార్మికులకు ఆయన కూరగాయలు పంపణీ చేశారు.

విజయవాడ పడమటలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఫార్ఛున్ మురళికృష్ణ అన్నారు. అమరావతి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో ఆయన విజయవాడ పడమటలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 250 కుటుంబాలకు పది రకాల కూరగాయల కిట్లను ఆయన అందజేశారు.