Vegetables: విజయవాడలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..! - vegetable news
ఓ పక్కన ఎండలు మండుతున్నాయి.. మరోవైపు టమాట ధరలు సైతం సామాన్యులను భయపెడుతున్నాయి. ఇక కాప్సికం, చిక్కుళ్లు, క్యారెట్ ధరలు కూడా కిందికి దిగి రానంటున్నాయి. ఈరోజు విజయవాడలోని రైతుబజార్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
1