కరోనా నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి వేద సీడ్స్ పది లక్షల రూపాయల ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కలిసిన సంస్థ ఎండీ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్... పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి అండగా ఉండేందుకే ఈ సహాయం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్కు వేదా సీడ్స్ విరాళం రూ. 10 లక్షలు - latest news of ap corona viurs
కరోనాపై పోరుకు అండగా నిలిచంది వేదా సీడ్స్ సంస్థ. ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది.
ముఖ్యమంత్రి సహాయనిధికి వేదా సీడ్స్ 10లక్షల విరాళం