డాక్టర్ సుధాకర్‌ను ఆసుపత్రి నుంచి తక్షణం ఇంటికి పంపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆయన్ను ఉద్యోగంలో తిరిగి నియమించాలన్నారు. సుధాకర్క ఈ దుస్థితి కల్పించిన వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పారు. సుధాకర్ పై సస్పెన్షన్ ఎత్తి వేయటంతోపాటు అతని కుమారుడిపైనా కేసులు తీసివేయలన్నారు. ఈ విషయంలో సీఎం మనసు మార్చేలా వైకాపా నేతలు ప్రయత్నించాలన్నారు.
వైకాపా నేతలు సీఎం మనసు మార్చాలి: వర్ల - డాక్టర్ సుధాకర్ అరెస్టుపై జగన్ కామెంట్స్ న్యూస్
డాక్టర్ సుధాకర్‌ను అరెస్టు చేయడం దారుణమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వైకాపా నేతలంతా ముఖ్యమంత్రి మనసు మార్చాలన్నారు.
varla ramaiah on doctor sudhakar arrest