ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితురాలైన శ్రీలక్ష్మి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదంటూ తెదేపా నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో నేరస్థులు నిర్భయంగా తిరుగుతుంటే వారిని ప్రశ్నించాల్సిన వాళ్లు మనకెందుకులే అనే ఉదాసీనత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిపైనే ఇన్ని కేసులుండగా..,మనకేం భయం అనేలా అక్రమార్కులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Varla Ramaiah: 'ఆమె సీఎస్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదు' - వర్ల రామయ్య తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితురాలైన శ్రీలక్ష్మి సీఎస్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదంటూ తెదేపా నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
ఆమె సీఎస్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదు