నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌పై ఈసీకి వర్ల ఫిర్యాదు - ఈసీ
వైకాపా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌పై తెదేపా అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాసభల్లో ఓటర్లు రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలను అధికారులకు చూపించారు. అనిల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌పై ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.