ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్​ ఎల్వీ సుబ్రహ్మణ్యంను తక్షణం తొలగించాలి! - తెదేపా నేత వర్లరామయ్య

సీఎస్​ ఎస్వీ సుబ్రహ్మణ్యంను తక్షణం పదవి నుంచి తొలగించాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు.

తెదేపా నేత వర్లరామయ్య

By

Published : Apr 29, 2019, 11:16 PM IST

తెదేపా నేత వర్లరామయ్య

ఎమ్మార్ కేసులో ఏ 11 నిందితుడిగా ఉన్న సీఎస్​ ఎస్వీ సుబ్రహ్మణ్యంను... తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. ఆయనే స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆయన సీఎస్​గా కొనసాగే హక్కులేదని వర్ల విమర్శించారు. జగన్, విజయ సాయిరెడ్డిలతో మాట్లాడుతూ వారి సూచనలమేరకే సీఎస్ పనిచేస్తున్నారని వర్ల ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details