వాహనమిత్ర పథకం కోసం దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. సర్వర్‌లో సాంకేతిక లోపం వల్ల గడువు పెంచామన్నారు. అర్హులైన లబ్ధిదారుల కోసం రేపటి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
వాహనమిత్ర పథకం దరఖాస్తు గడువు పొడిగింపు - వాహనమిత్ర పథకం
వాహనమిత్ర పథకం కోసం దరఖాస్తు గడువు పొడిగించారు. సర్వర్‌లో సాంకేతిక లోపం వల్ల గడువు పెంచామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.
వాహనమిత్ర పథకం దరఖాస్తు గడువు పొడిగింపు