విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ చేరుకున్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
విజయవాడకు కేంద్ర మంత్రి మురళీధరన్.. భాజపా నేతల ఘన స్వాగతం - Union Minister Muralitharan came to Vijayawada
కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
కేంద్ర మంత్రి మురళీధరన్