ఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. వైకాపా ఎంపీ సత్యనారాయణ ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదన్న కేంద్రమంత్రి నిత్యానందరాయ్.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచామని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ - కేంద్ర హోంశాఖ తాజా వార్తలు
ఏపీకి ప్రత్యేక హోదా లేదు
19:09 March 22
ఏపీకి ప్రత్యేక హోదా లేదు
విభజన చట్టంలోని అనేక హామీలు నెరవేర్చామని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ తన సమాధానంలో తెలిపారు.
ఇదీ చదవండి
Tax Problems: పన్నుల భారంతో సామాన్యులు సతమతం.. వందల మందికి నోటీసులు..!
Last Updated : Mar 22, 2022, 8:07 PM IST