ATTACK: విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఇటీవల యువతి దాడి మరవకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇంద్రకీలాద్రి సమీపంలోని కుమ్మరిపాలెం దగ్గర ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. బస్సు తమ ద్విచక్రవాహనం కన్నా వేగంగా వెళ్తోందంటూ అడ్డుకుని.. డ్రైవర్‌ను బూతులు తిట్టారు. బస్సు అద్దాలూ పగలకొట్టారు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై దాడికి యత్నించారు.
ATTACK: మాకంటే స్పీడ్‌గా వెళ్తావా.. ఆర్టీసీ బస్సును ఆపి
ATTACK: విజయవాడలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. తమ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సును ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలు పగలగొట్టారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల వీరంగం.. అసభ్యపదజాలంతో దూషణ