కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. అయితే విజయవాడ సింగ్‌నగర్‌లో ఇద్దరు యువకులు కారులో తిరుగుతూ మద్యం సీసాలను అధిక ధరలకు విక్రయిస్తూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 253 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ - two young people arrested for selling liquor
లాక్డౌన్ అమల్లో ఉన్నా మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దరు యువకులను విజయవాడ సింగ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 253 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
![మద్యం విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్ two young people arrested for selling liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6582846-328-6582846-1585468867819.jpg)
విజయవాడలో మద్యం విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
మద్యం విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
ఇవీ చదవండి:
TAGGED:
అక్రమ మద్యం పట్టివేత