paritala road accident:కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పిన ఓ కారు ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. బైకుపై వెళ్తున్న బాలుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిస్టర్ కర్ణాటక బాడీ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులు కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పద్మారావుగా పోలీసులు గుర్తించారు.
డివైడర్‌ను ఢీకొట్టి బైకుపైకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి - కృష్ణా జిల్లా లేెటెస్ట్ అప్డేట్
paritala road accident: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బైకుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
పరిటాలలో రోడ్డు ప్రమాదం