రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఎఫ్‌డీ స్కామ్‌లో (fixed deposit scam) ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. రెండు ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి.. రూ.14 కోట్ల గల్లంతు కేసులో ఇద్దరు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. గిడ్డంగుల శాఖ కేసులో ఐఓబీ మేనేజర్ సందీప్ కుమార్, ఆయిల్‌ఫెడ్ కేసులో పూసలపాటి యోహాన్‌రాజు అరెస్టయ్యారు.
ARREST: ప్రభుత్వ డిపాజిట్ల స్కామ్‌లో ఇద్దరు అరెస్టు - ప్రభుత్వ డిపాజిట్ల స్కామ్‌లో ఇద్దరు అరెస్టు న్యూస్
రాష్ట్రంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి.. రూ.14 కోట్ల గల్లంతు కేసులో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు.
ప్రభుత్వ డిపాజిట్ల స్కామ్‌లో ఇద్దరు అరెస్టు