ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తోందని.. ఏపీసీసీ కార్యనిర్వాక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈడీ విచారణ అనంతరం సోనియా, రాహుల గాంధీలు అగ్ని పునీతులుగా బయటకు వస్తారని అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయిందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే.. శ్రీలంక లో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో రావడానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు.
శ్రీలంకకు వచ్చిన పరిస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి - వైకాపాపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తుందని.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పులు ఎక్కువయ్యాయని.. రాష్ట్రంలో శ్రీలంకకు వచ్చిన పరస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు.
శ్రీలంకకు వచ్చిన పరస్థితులు రాష్ట్రంలో రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి
TAGGED:
ap latest news