విజయవాడలోని బెంజ్ సర్కిల్ పైవంతెన రోడ్డు పనుల కారణంగా ట్రాఫిక్‌ను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి కనకదుర్గ వంతెన మీదుగా వెళ్లే వాహనాలను మళ్లించనున్నారు. గొల్లపూడి నుంచి సితార సెంటర్, ఇన్నర్‌రింగ్ రోడ్డు, బెంజ్ సర్కిల్ వైపు వాహనాల రాకపోకలు మళ్లించేందుకు సిద్ధం చేశారు.
Traffic Diversion: బెంజ్ సర్కిల్ పైవంతెన పనులు..ట్రాఫిక్ మళ్లింపు - విజయవాడ బెంజ్ సర్కిల్
విజయవాడలోని బెంజ్ సర్కిల్ పైవంతెన రోడ్డు పనుల కారణంగా ట్రాఫిక్ ను మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగనుంది.

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు...