- పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ
- తెలంగాణలోని దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్
- మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు ఉపఎన్నికలు
- అమెరికా అధ్యక్ష ఎన్నిక... తేలబోతున్న అమెరికన్ల మనసులో మాట
- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్ మ్యాచ్
- భారత ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్త్వసేన్ పుట్టినరోజు
న్యూస్ టు డే:03-11-2020