- కృష్ణా బోర్డు ఉత్తర్వులు
రాష్ట్రానికి తాగునీటి అవసరాల కోసం నీళ్లు విడుదల చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు బోర్డు 2 టీఎంసీలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోర్టులు తప్పుబట్టినా..
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి, ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టని తెదేపా నేతలు విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎంగా కొనసాగే అర్హత ఉందా..?
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై కేసులు పెట్టి, అరెస్ట్ చేసే వారికి సీఎంగా కొనసాగే అర్హత లేదని గతంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పట్టపగలే ...చోరీ
ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సునే కొట్టేశాడో ఘనుడు. పట్టపగలు బస్సును డిపో నుంచే ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్తుండగా డిపో సిబ్బంది.. వాహనం వెనకాలే ప్రయాణించి.. పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేరళలో మళ్లీ కరోనా పంజా
కేరళలో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. శుక్రవారం 42 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఒక్కరోజులో రాష్ట్రంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తమిళనాడులోనూ కొవిడ్ ప్రతాపం చూపిస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒడిశాకు రూ.500 కోట్లు