- కొత్తగా 98 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో మరో 98 కరోనా పాటిజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3377కు చేరింది. ఇందులో 2273 మంది బాధితులు డిశ్ఛార్జి అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పులివెందుల రాజ్యాంగమా?
దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని ఉండరాదని... సీఎం జగన్ అమరావతిని తరలించే కుట్రలు పన్నుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ఎస్సీ నాయకులతో చంద్రబాబు ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైద్య సేవలు విస్తృతం చేస్తాం
విజయనగరం జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. వైద్య కళాశాల కోసం సేకరించిన స్థలం వివరాలు కలెక్టర్ హరి జవహర్‌లాల్ మంత్రులకు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం
సీఎం జగన్ భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా … రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన పాలననే విధ్వంసంతో ప్రారంభించాడని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇదే సరైన సమయం
ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పలు రంగాల్లో ద్వైపాక్షిల సంబంధాలపై నేతలిద్దరూ చర్చించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు