- నోట్ల కట్టలు... ఆ రైతువేనట..!
అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రూ.10లక్షల విలువ చేసే రూ.500నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండగా కొందరు వాటిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి!
కడప జిల్లా నేతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి, కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యర్రగుంట్లకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మాస్కే కవచం.. పోస్టర్ విడుదల
మాస్కే కవచం పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ప్రచార పత్రాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- విజయవాడలో మరో అగ్నిప్రమాదం
విజయవాడ హనుమాన్‌పేట స్టేషన్‌రోడ్‌లో ఓ చెప్పుల గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదం మరవకముందే... అదే ప్రాంతంలో అదే షాప్‌లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం కారణంగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కాంగ్రెస్ పతనానికి అవే కారణాలు
కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేపట్టాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి సంక్షోభం ఏర్పడడానికి కారణాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించింది ఈటీవీ భారత్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే