ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - top news 9pm

.

top news 9pm
top news 9pm

By

Published : May 13, 2020, 9:00 PM IST

  • కేంద్రానికి జగన్ లేఖ

కువైట్​లో చిక్కుకున్న వలస కార్మికులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని.. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పోతిరెడ్డిపాడుపై​ కేంద్ర మంత్రి స్పందన

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాసిన లేఖపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవో వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తూ బండి సంజయ్​ కేంద్ర మంత్రికి లేఖ రాశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో విషాదం చోటు చేసుకుంది. చింతలచెరువులో దుస్తులు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అత్తను చంపేశాడు

భార్యను కాపురానికి పంపనందుకు అత్తను చంపాడో అల్లుడు. నెల్లూరు జిల్లా ఎస్​.పేట మండలం చౌటభీమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రూ.3 లక్షల కోట్ల రుణాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్​ వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఆర్థిక వ్యవస్థకు ఊతం

ఆత్మ నిర్భర​ భారత్​ అభియాన్​లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన ప్రకటనలు.. ఆర్థిక వ్యవస్థకు ఊతమందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రూ.97వేల కోట్ల ఆదాయం నష్టం

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో 21 రాష్ట్రాలు ఏప్రిల్​ నెలలో మొత్తం రూ.97,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇండియా రేటింగ్​ నివేదించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రేపే నిఖిల్-పల్లవిల వివాహం!

టాలీవుడ్ యువ హీరో నిఖిల్​ పెళ్లి రేపు (మే 14న) జరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మంది అతిథులతో హైదరాబాద్​లోనే ఈ వేడుక జరగబోతుందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కారులో షికారుకెళ్లిన వార్నర్​!

ఇటీవల కొన్ని తెలుగు పాటలు, డైలాగ్​లతో అమితంగా ఆకట్టుకున్న ఆస్ట్రేలియన్​ బ్యాట్స్​మన్ డేవిడ్​ వార్నర్​ మరోసారి తన టిక్​టాక్​ వీడియోను షేర్​ చేశాడు. కారు రేసులో ఎవరు గెలుస్తున్నారో చూడండంటూ పోస్ట్​ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details