- వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి రెచ్చగొట్టేలా ఫేస్బుక్లో పోస్టు పెట్టారంటూ గుంటూరులో పూతోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలికి సీఐడీ అరెస్ట్ నోటీసులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు రూ.40 వేలా...?
తనకు ఈ నెల 40 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని తెదేపా నేత బొండా ఉమ తెలిపారు. గత పదేళ్లలో 9 వేలు దాటని విద్యుత్ బిల్లు ఇప్పుడు 40 వేలు రావడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎల్జీ పాలిమర్స్ కేసు జూన్ 8కి వాయిదా
ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా?
జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 66 ఏళ్ల వృద్ధురాలికి సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైద్యుడు సుధాకర్‌ను కోర్టు ఎదుట హాజరుపరచండి
డాక్టర్ సుధాకర్‌ను తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డిని నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌పై పాక్ కాల్పులు