గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మంగళవారం గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా చరవాణిలో గవర్నర్‌తో మాట్లాడి యోగక్షేమాలు విచారించి, తన తరుపున సీఎంవో నుంచి ఉన్నతాధికారులను పంపి ప్రత్యేకతను చాటారు. గవర్నర్ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: