విజయవాడలో రేపు (సోమవారం) భాజపా రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. ప్రభుత్వ పనితీరు, ఉద్యోగ కేలండర్, ఇసుక పాలసీపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టుల వివాదంపై నేతలు సమాలోచనలు చేయనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మురళీధర్, సునీల్ దియోధర్ హాజరుకానున్నారు.
AP BJP: రేపు భాజపా రాష్ట్ర కార్యవర్గం భేటీ - ap bjp latest updates
రేపు భాజపా రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం, ఇసుక విధానంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
![AP BJP: రేపు భాజపా రాష్ట్ర కార్యవర్గం భేటీ ap bjp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12280098-972-12280098-1624791771939.jpg)
ap bjp state executive committee
TAGGED:
ap bjp leatest news