ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రజతంలో సత్తా చాటిన మీరాబాయ్ చాను.. దేశానికి గొప్ప ఆరంభం: చంద్రబాబు - టోక్యో ఒలింపిక్స్​లో మీరాబాయ్ చానుది గొప్ప ఆరంభం

వెయిట్ లిఫ్టింగ్​ ఛాంపియన్​ మీరాబాయ్ చానుకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్​లో భారతదేశానికి ఇది గొప్ప ఆరంభమని కొనియాడారు.

chandrababu wishes to meeerabhai chanu
మీరాబాయ్ చానుకు చంద్రబాబు అభినందనలు

By

Published : Jul 24, 2021, 4:51 PM IST

Updated : Jul 24, 2021, 5:41 PM IST

టోక్యో ఒలిపింక్స్​లో రజత పతకంతో మెరిసిన మీరాబాయ్ చానుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. "టోక్యో ఒలింపిక్స్​లో దేశానికి గొప్ప ఆరంభం లభించింది. కరణం మల్లీశ్వరి తరువాత ఒలింపిక్స్​ వెయిట్ లిఫ్టింగ్ విభాగలో పతకాన్ని సాధించిన రెండో భారతీయ మహిళగా మీరాబాయ్​ చరిత్ర సృష్టించారు." అని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

Last Updated : Jul 24, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details