విజయవాడలో నేటి కూరగాయల ధరలు - విజయవాడలో నేటి కూరగాయల ధరలు
లాక్డౌన్ వేళ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు, వ్యాపారులు కలిసి ఇవాళ కూరగాయల ధరలను ఈ విధంగా నిర్ణయించారు. విజయవాడలోని రాజీవ్ గాంధీ హోల్‌సెల్ మార్కెట్, కాళేశ్వరరావు రిటైల్ మార్కెట్లో ధరలు ఈ విధంగా నిర్ణయించారు.
today vegetable price in krishna district