AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా.. 138 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 118 మంది కోలుకున్నారు.
AP Corona Cases Today: రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా కేసులు.. ఒకరు మృతి - ap corona
AP Corona Updates: రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,157 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ap Corona bulletin
ప్రస్తుతం రాష్ట్రంలో 2,157 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 31,065 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చదవండి..