రాష్ట్రంలో కొత్తగా 8,846 కరోనా కేసులు, 69 మరణాలు - ఏపీలో కొత్తగా కరోనా కేసులు
19:22 September 15
ఏపీలో తాజా కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 8,846 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ 69 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 5,83,925కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇప్పటివరకు 5,041 మంది మృతి చెందారు. ప్రస్తుతం 92,353 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా...4,86,531 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 70,511 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు47,31,866 పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.
ఇదీచదవండి