పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ - stadium
ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్, వ్యాయామాలు చేసుకొనే విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
![పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3430547-193-3430547-1559278104150.jpg)
పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ
ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్, వ్యాయామాలు చేసుకొనే విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పొగ తాగటం వలన కలిగే అనర్ధాలు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటం వలన వారి ఆరోగ్యమే గాక పీల్చేవారి ఆరోగ్యంపైన దుష్పరిణామాలు ఉంటాయని తెలియజేసే నినాదాలు చేశారు.
పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ