ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్మికుల మృతిపై టీఎన్‌టీయూసీ సంతాపం - TNTUC state president Raghuram Raju condolences

కడప జిల్లా మామిళ్లపల్లెలోని ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్లపై.. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనలో 10 మంది కార్మికుల మృతిచెందడం బాధాకరమని ఆయన అన్నారు.

కార్మికుల మృతిపట్ల టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు  దిగ్భ్రాంతి
కార్మికుల మృతిపట్ల టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు దిగ్భ్రాంతి

By

Published : May 8, 2021, 5:11 PM IST

కడప జిల్లా మామిళ్లపల్లెలోని ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్లపై.. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముగ్గురాళ్ల గనిలో ప్రమాదవశాత్తూ.. పేలుడు జరిగి 10 మంది కార్మికులు చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం వెంటనే రూ.25లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details