విశ్వవిద్యాలయాల్లో పోలీసుల జోక్యం చేసుకుంటే సహించేది లేదని తెలుగునాడు విద్యార్థుల సమైఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల్లో శాంతియుతంగా నిర్వహించే విద్యార్థి పోరాట ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లో విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలున్నాయని..., తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేశారు.
'స్వయం ప్రతిపత్తికి భంగం కలిగేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు' - pranav gopal said about universities latest news
విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే విధంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించే విద్యార్థి పోరాట ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్
TAGGED:
టీఎన్ఎస్ఎఫ్ తాజా వార్తలు