ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన తిరుపతి పోలింగ్‌.. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు - తిరుపతి ఉప ఎన్నిక తాజా వార్తలు

tirupati by poll 2021
ముగిసిన తిరుపతి పోలింగ్‌

By

Published : Apr 17, 2021, 7:02 PM IST

Updated : Apr 17, 2021, 7:45 PM IST

18:32 April 17

సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌

స్వల్ప ఉద్రిక్తతల మధ్య తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం 6 గంటలకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ ముగియగా.. 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.  

ఇదీ చదవండి

Last Updated : Apr 17, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details