ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIGER WANDERING: రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం...వీడియో వైరల్ - telangana top news

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నడిరోడ్డుపై పెద్దపులి సంచారం వాహనదారుల్లో గుబులు రేపుతోంది. రోడ్డుపై పులి దర్జాగా తిరుగుతుండగా...గమనించిన పలువురు వీడియో తీశారు.

రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం
రహదారిపై దర్జాగా పెద్దపులి సంచారం

By

Published : Aug 21, 2021, 10:30 AM IST

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలో రహదారిపై దర్జాగా తిరుగుతున్న పెద్దపులి వాహనదారుల కంటపడింది. కొండపల్లి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి వీడియోలు తీశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు.

రహదారిపై పెద్దపులి

ABOUT THE AUTHOR

...view details