తౌక్టే తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తౌక్టే ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు - తౌక్టే తుపాను ప్రభావం
తౌక్టే తుపాను ప్రభావంతో కోస్తాఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
tuete effect on andhra pradesh