ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bike fired: ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు - కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్​

Bike fired: విజయవాడ వాంబే కాలనీ హెచ్​బ్లాక్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. బ్లేడ్ బ్యాచ్​గానీ, గంజాయి బ్యాచ్ పనిగా స్థానికులు అనుమానిస్తున్నారు.

bike fired
ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

By

Published : Apr 1, 2022, 1:53 PM IST

Bike fired: కృష్ణా జిల్లా విజయవాడ వాంబే కాలనీ చెందిన లోకేష్​ అనే న్యాయవాది ఇంటి ముందు బైకును నిలిపి ఉంచారు. అర్ధరాత్రి దుండగులు ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. మంటల్లో బైకు పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. డిస్నీల్యాండ్ సమీపంలో ఇల్లు ఉండటంతో బ్లేడ్ బ్యాచ్​గానీ, గంజాయి బ్యాచ్ పోకిరి యువకుల పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Money seized in private bus: ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details