ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వందకు బదులు రూ.200 పెట్రోల్.. బంక్​ వర్కర్​పై దాడి

తెలంగాణ మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేసే వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడికి దిగారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

three people assaulted on petrol bunk worker in mancherial district
వందకు బదులు రూ.200 పెట్రోల్: బంక్​ వర్కర్​పై దాడి

By

Published : Mar 8, 2021, 2:43 PM IST

వందకు బదులు రూ.200 పెట్రోల్: బంక్​ వర్కర్​పై దాడి

తెలంగాణ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్​లో పనిచేసే వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. వినియోగదారుని బండిలో వంద రూపాయలకు బదులు రూ.201 పెట్రోల్ పోసినందుకు మాటకు మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది.

బంక్​లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే గొడవ తలెత్తింది. ఈ వాగ్వాదం సెల్​ఫోన్​లో రికార్డు చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. బాధితుడు వెంకటేశ్​ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details