ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనకదుర్గ వంతెనపై ఊడిన లారీ టైర్లు.. - విజయవాడ కనకదుర్గ వంతెన వార్తలు

విజయవాడలోని కనకదుర్గమ్మ వంతెనపై లారీ టైర్లు ఊడిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్​ను పునరుద్ధరించారు.

traffic on vijayawada bridge
traffic on vijayawada bridge

By

Published : Apr 27, 2021, 7:00 PM IST

విజయవాడ - గుంటూరు కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్ కొద్ది సేపు నిలిచింది. వంతెనపై లారీ టైర్లు ఊడి పోవటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details